PLD: కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్ల, అడిషనల్ ఎస్పీ రంజిత్ కుమార్ చౌదరి తదితరులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా 18 రకాల వృత్తుల వారికి రూ.3 లక్షల వరకు రుణం, రూ.15 వేల ఈ-వోచర్ అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు


