VZM: కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన తొలి రోజు ‘కౌసల్యం’ ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 700 ఉద్యోగాల భర్తీకి చేపట్టిన ఎంపిక ప్రక్రియలో తొలిరోజు మధ్యాహ్నానికే 136 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విద్యార్హతలు కలిగిన 18-32 ఏళ్ల పురుష అభ్యర్థులు రేపు జరిగే మేళాకు హాజరు కావచ్చని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కౌసల్యం ఉద్యోగ మేళాకు భారీ స్పందన


