హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఫుడ్ అడ్వైజరీ కమిటీ సమావేశం

W.G: నిడదవోలు తహసీల్దార్ కార్యాలయంలో ఫుడ్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. MRO బి. నాగరాజ్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కన్స్యూమర్ ఫోరం రైట్స్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బిక్కిన సత్యనారాయణ పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రేషన్ పంపిణీ వ్యవస్థలో ఈ-పాస్ పేమెంట్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.