ASR: ఓటర్ల జాబితా సవరణలో పెండింగ్ కార్యకలాపాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. ఫారం-6 ద్వారా 2,529, ఫారం-7 ద్వారా 19, ఫారం-8 ద్వారా 649 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఫొటో నాణ్యత పరిశీలనలో 3,12,064 ఫొటోలు నవీకరించగా, 2,55,118ను బీఎల్‌వోలు ఆమోదించారు. ఈఆర్‌వో స్థాయిలో 2,44,333కేసులు ఆమోదించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకలాపాలను గడువులోగా పూర్తి చేయాలి'


