హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేలంపాటలో వినాయక లడ్డూకు రూ. 35,003

ATP: పెద్దపప్పూరు మండలం ధర్మాపురం గ్రామంలో బాలగణపతి యూనియన్ ఆధ్వర్యంలో లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో లడ్డూ రూ. 35,003 ధర పలికింది. వేలంపాటలో చివరి వరకు నిలిచిన పత్తిపాటి విక్రమ్ లడ్డూను దక్కించుకున్నారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలంపాటలో గ్రామస్థులు పాల్గొన్నారు.