కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం మోపిదేవి, రావివారిపాలెం, వెంకటాపురం స్వర్ణ గ్రామ కార్యాలయాలు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ పరిశీలించారు. త్రాగునీటి సౌకర్యాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
కార్యాలయాలు తనిఖీ చేసిన ఎమ్మెల్యే


