CTR: చిత్తూరు కలెక్టరేట్‌లో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, కలెక్టర్ సుమిత్ కుమార్ విశ్వకర్మ చిత్రపటానికి నివాళులర్పించారు. వృత్తి నైపుణ్యమే సమాజ ప్రగతికి పునాది అని కలెక్టర్ పేర్కొన్నారు. 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు


