BPT: అద్దంకి పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీలో రూ.7.72 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం ప్రారంభించారు. సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో అద్దంకి పట్టణం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది.
ఆంధ్రప్రదేశ్
అద్దంకిలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం


