హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్వచ్ఛతా హి సేవా–2026' కార్యక్రమాలు ప్రారంభం

PLD: వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 'స్వచ్ఛతా హి సేవా–2026' కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు తిమ్మాయపాలెం రోడ్డులోని వర్మీ కంపోస్ట్ ప్లాంట్‌లో విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. తడి, పొడి, హానికర చెత్తను వేరు చేయడం, వర్మీ కంపోస్ట్ తయారీలను వివరించారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు.