హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి'

AKP: గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని డీపీవో సందీప్ అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై గురువారం అనకాపల్లి నాలుగు రోడ్ల ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇందులో ఎంపీడీవో ఆశాజ్యోతి పాల్గొన్నారు.