గుంటూరు జిల్లాలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిర్వహించి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ ఉత్సవాలు ఆదర్శంగా నిలవాలి'


