హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్ త్రిశూల్ అమలు..!

BPT: మహిళలు, బాలికలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా జిల్లాలో ఆపరేషన్ త్రిశూల్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ తెలిపారు. పోలీసులు చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల ఇప్పటికే జిల్లాలో నేరలు తగ్గినట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నేరాల కట్టడిలో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు.