KDP: సీకే దిన్నె మండలం సాక్షి సర్కిల్‌లోని తాజ్ బిర్యానీ సెంటర్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అధికంగా మద్యం సేవించడం లేదా ఇతర కారణాలతో మృతి చెంది ఉండవచ్చని పేర్కొన్నారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు 9121100526 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని మృతదేహం లభ్యం..!


