PLD: నరసరావుపేట మార్కెట్ యార్డులో గురువారం దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృత్తికా శుక్ల, జేసీ సంజనా సిన్హా, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణస్వామి, గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. దివ్యాంగుల స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దివ్యాంగులకు స్కూటీల పంపిణీ


