SS: ధర్మవరం నుంచి డిష్ రాజు ఆధ్వర్యంలో సుమారు 200 మంది భక్తులు కాశీ–అయోధ్య ఉచిత సేవా యాత్రకు బయలుదేరారు. నియోజకవర్గ ఇంచార్జ్ హరీశ్ బాబు రైల్వే స్టేషన్‌కు వెళ్లి యాత్రికులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాశీ విశ్వనాథుడు, అయోధ్య శ్రీరాముడిని దర్శించుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'కాశీ–అయోధ్యకు 200 మంది భక్తులు'


