హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమం

కృష్ణా: జిల్లాలో 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ MD బి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ స్వచ్ఛత సాధ్యమన్నారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు.