హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నగర ప్రజలకు అధికారుల అలర్ట్..!

VSP: నగరంలో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో.. పర్యాటకులు ఎవరూ బీచ్ వైపు రావద్దని అధికారులు హెచ్చరించారు.