NLR: చేజర్ల మండలం కండాపురం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చీపినాపి వీఆర్వో ఆకుల హరిబాబు, ఆయన తండ్రి పెంచలయ్య గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్న సుబ్బరాజు స్వగ్రామం రాజుపాలెంకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చేజర్లలో రోడ్డు ప్రమాదం


