హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి'

KDP: ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ అన్నారు. గురువారం బీకేఎం స్ట్రీట్‌లో ‘కడలి తరంగం’ పుస్తక పరిచయ సభ నిర్వహించారు. సమకాలీన రాజకీయాలను ప్రతిబింబించేలా పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు. రచయితలు, సాహితీవేత్తలను ప్రోత్సహించాలని కోరారు.