VSP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా వడ్లపూడి రహదారి దుస్థితి మారలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డు డ్రోన్ చిత్రాలతో ప్రచారం చేస్తూ, ప్రజలు నిత్యం ప్రయాణించే రోడ్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుంతలతో రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డుపై గుంతలు.. బాధితుల ఆందోళన


