హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గిరిజనుల ఆత్మగౌరవం కోసం కేసీఆర్‌ నిర్ణయాలు చారిత్రాత్మకం'

VKB: యాలాల గిరిజనుల సంక్షేమం, తండాల అభివృద్ధి కోసం మాజీ CM KCR తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని మాజీ MLA పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సంగాయిపల్లి తండాలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలకు పంచాయతీ హోదా, గిరిజన రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలు గిరిజనుల ఆత్మగౌరవానికి నిదర్శనమన్నారు.