హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థల వివాదంపై అధికారిక సర్వే చేయాలి'

VSP: హెచ్‌బీ కాలనీలో ఆర్‌ఐఎన్‌ఎల్ వేలంలో కొనుగోలు చేసిన స్థల వివాదంపై అధికారిక భౌతిక సర్వే నిర్వహించి బాధితురాలు శైలజకు న్యాయం చేయాలని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ (సీఆర్‌సీ) డిమాండ్ చేసింది. రహదారి వెడల్పు విషయంలో రికార్డుల్లో వ్యత్యాసాలే వివాదానికి కారణమని పేర్కొంది. సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఆర్‌సీ నాయకులు కోరారు.