హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలపై పార్టీలతో సమావేశం

కోనసీమ: అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సరోవర్ అధ్యక్షతన గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎంటీపీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 56 పోలింగ్ స్టేషన్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. ముసాయిదా జాబితా వివరాలను నేతలకు వివరించి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వారి సలహాలు, సూచనలను అధికారులు తెలుసుకున్నారు.