హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

SDPT: హుస్నాబాద్ పట్టణానికి చెందిన నిఖిల్ రెడ్డి (17) అనే ఇంటర్ విద్యార్థి బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. క్షణికావేశంలో విద్యార్థి తీసుకున్న ఈ నిర్ణయంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.