CTR: ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మరిచిపోయిందని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పేర్కొన్నారు. పెద్దపంజాణిలో YCP విస్తృతస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఎలాంటి ఒత్తిళ్లకు లొంగొద్దు'


