హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిథిలావస్థలో స్వర్ణ వార్డు కార్యాలయం

KKD: కాకినాడ డైరీ ఫారం 11వ వార్డులోని స్వర్ణ వార్డు కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కార్యాలయం లోపలి భాగంలో ప్లాస్టరింగ్ పెచ్చులు ఊడి అసహ్యకరంగా మారడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. కార్పొరేషన్ అధికారులు స్పందించి కార్యాలయంలో ప్లాస్టరింగ్ పనులు చేపట్టి పెయింటింగ్ వేయించాలని పలువురు కోరుతున్నారు.