హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాట్రియాలలో ఎంపీడీవో క్షేత్రస్థాయి పరిశీలన

MDK: రామాయంపేట మండలం క్యాట్రియాల గ్రామంలో ఎంపీడీవో షాజలోద్దీన్ పర్యటించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతీ కార్యదర్శితో కలిసి పింఛన్ల పంపిణీ తీరుపై క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అర్హులకు ప్రభుత్వ లబ్ధి సకాలంలో అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.