ASF: ఆసిఫాబాద్ ప్రాంత సమరయోధులు చీల శంకర్, విటల్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు.చంద్రపూర్, బల్లార్షా ప్రాంతాల్లో సాయుధ శిక్షణ పొందిన పలువురు యువకులు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1948 సెప్టెంబర్ 13న పోలీస్ యాక్షన్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమయింది
తెలంగాణ
సాయుధ పోరాటంలో కీలక వ్యక్తులు వీరే..!


