హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా మంత్రి దుర్గేష్ జన్మదిన వేడుకలు

E.G: మంత్రి కందుల దుర్గేష్ జన్మదినం సందర్భంగా నిడదవోలులో అభిమానులు, జనసేన-కూటమి కార్యకర్తల ఆధ్వర్యంలో నిడదవోలు‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజ్జేశ్వరం నుంచి నిడదవోలు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, మంత్రి దుర్గేష్‌కు అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. దీంతో భారీ అభిమానులతో రోడ్డు కిక్కిరిసింది.