MBNR: మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పారదర్శక పాలన, ఆరు గ్యారంటీలతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లాలో మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ
ఆరు గ్యారంటీలతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి: మంత్రి


