హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

NRML: దస్తురాబాద్ మండల వ్యాప్తంగా గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆయా గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో, అధికారులు, సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు జాతీయ జెండాను ఎగరవేశారు.