హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'

SRPT: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అసత్య ప్రచారం చేస్తున్న హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన నాయకుడు నవీన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. హమారా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.