హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రక్తదానం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

VZM: గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ పరిధిలోని బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని పాల్గొని ఐదోసారి రక్తదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు.