SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్‌లో నూతన ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం వైద్యాధికారి డాక్టర్ నిఖిత భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని స్వయంగా సందర్శించి పరిశీలించారు. గ్రామంలో ఈ భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలం వివరాలతో సర్పంచ్ గత నెలలో అధికారిక తీర్మానం సమర్పించారు.
తెలంగాణ
ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి స్థలం పరిశీలన


