NLG: తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సుర్కంటి గూడెంలో అమరుడు పైళ్ళ మల్లారెడ్డి స్మారక స్థూపం వద్ద సీపీఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గుండ్రాంపల్లి గ్రామంలోని స్థూపం వద్ద కూడా ఘనంగా జోహార్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, జిట్ట నగేష్, శంకరయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
స్మారక స్థూపాల వద్ద సీపీఎం నివాళులు


