హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూభారతి రీ సర్వేపై గ్రామ సభ

NZB: భూభారతి భూముల రీ సర్వేలో భాగంగా బండారుపల్లిలో గ్రామ సభ, అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో విజయ కుమారి, తహశీల్దార్ విటల్ హాజరై గ్రామ ప్రజలకు భూభారతి రీ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. భూముల రీ సర్వే ద్వారా భూ వివరాలను పక్కాగా నమోదు చేయడం, భూ సమస్యలను పరిష్కరించడంలో తీసుకుంటున్న చర్యలను గ్రామస్థులకు వివరించారు.