NTR: విజయవాడ రైల్వే డివిజన్‌లో రైళ్ల రాకపోకలపై ఒత్తిడి తగ్గించేందుకు నిర్మిస్తున్న బైపాస్ మార్గం పనులు తుది దశకు చేరుకున్నాయి. రాయనపాడు- ముస్తాబాద మధ్య 22 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని సుమారు రూ. 500 కోట్లతో నిర్మిస్తున్నారు. కాజీపేట, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే గూడ్స్ రైళ్లు విజయవాడ స్టేషన్‌లోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
తుది దశకు బైపాస్ పనులు..!


