హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు

JN: విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని గురువారం JN జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను స్మరించుకోవాలని పేర్కొన్నారు.