NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా పరిశీలన సమావేశం జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి జీ. శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల ముసాయిదా పరిశీలన..!


