WGL: ఈ నెల 24న వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే దళిత క్రైస్తవ ఐక్యవేదిక (DCIV) తొలి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్ల కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. నర్సంపేటలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కూచన వెంకన్న, చెన్నారావుపేట ఇన్‌ఛార్జ్‌గా జన్ను రవి, దుగ్గొండి ఇన్‌ఛార్జ్‌గా కడమ, యాకన్నను నియమించారు.
తెలంగాణ
DCIV కోఆర్డినేటర్‌గా కూచన వెంకన్న


