హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గం బీఎస్పీ సెక్రటరీగా చెన్నయ్య

MBNR: జడ్చర్లలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మిడ్జిల్ మండలానికి చెందిన ఇనుకుల చెన్నయ్యను జడ్చర్ల నియోజకవర్గ సెక్రటరీగా నియమించారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇంచార్జ్ గుద్దేటి గంగాధర్, జిల్లా అధ్యక్షుడు రామచందర్ సుధాకర్ పాల్గొన్నారు.