SS: కేకే ఎక్స్‌ప్రెస్‌లో దంపతులకు మత్తుమందు ఇచ్చి బంగారు గొలుసు అపహరించారు. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న నేవీ కానిస్టేబుల్ గోవిందు, భార్య సంధ్యను 50 ఏళ్ల మహిళ పరిచయం చేసుకుని ప్రసాదం తినిపించింది. వారు మత్తులోకి జారుకోగానే 4.5 తులాల గొలుసు కాజేసింది. ధర్మవరంలో దిగిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మత్తు మందు ఇచ్చి చోరీ


