SRD: సిర్గాపూర్ మండలం అంతర్గాం గ్రామంలో పింఛన్ల దరఖాస్తులపై అధికారులు గురువారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. MPDO సూపరింటెండెంట్ శ్రీనివాస్ 25 మంది లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి అర్హతలను పరిశీలించారు. పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
తెలంగాణ
పింఛన్ అర్హతపై అధికారుల విచారణ


