NDL: టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.51 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ గురువారం శంకుస్థాపన చేశారు. ఆఫీస్ భవనం, కాంపౌండ్‌వాల్, జీఐ షీట్స్, 20 దుకాణాల పునర్నిర్మాణం, సీసీ రోడ్లు, కొత్తగా 9 షాపుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు, వ్యాపారులకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన


