కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు రాజకుమారి గణియా, ఏ.సిరి పాల్గొన్నారు. ఉభయ జిల్లాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు సమావేశానికి హాజరయ్యారు. వ్యవసాయం, తాగునీరు, ఇరిగేషన్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీరు, వ్యవసాయ అంశాలపై సమీక్ష!


