NTR: నందిగామ మండలం చందాపురంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధుల కింద రూ. 14 లక్షల అంచనా వ్యయంతో అంగన్‌వాడీ కేంద్రం కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా సమకూరుస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుమన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ కాంపౌండ్ వాల్‌కు శంకుస్థాపన


