అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయంలో నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ప్రతి వార్డులో ప్రజలను కలుసుకుని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి విజయానికి కృషి చేయాలి: మంత్రి


