హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయం స్వామిసేవలో ఉపాసన కొణిదెల

KRNL: మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శ్రీపతిస్వామి, ఐపీ నరసింహమూర్తి, అనంత్ పురానిక్ ఆమెకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, ఫలమంత్రాక్షతలతో ఆశీర్వదించారు. మంత్రాలయంలో అపోలో 24/7 మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలని పీఠాధిపతి ఉపాసనను కోరారు.