MHBD: జిల్లా గూడూరు మండలంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మలు నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం


