NZB: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర్ ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల అధ్యక్షుడు గడల ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు, కార్యకర్తలు కలిసి అమర్ ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ
'అమర్ ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయండి'


